10 Days Bible Quiz – Day 1
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TCT NEXT యొక్క WHATSAPP నెంబర్ 7799445848 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)