Chorantians Bible Quiz
View Allయెహోవా యీరే సమస్తము నీవే
Benny Joshuaయెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు-2
ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే-6-యెహోవా యీరే
యెహోవా యీరే సమస్తము నీవే,
నీవే చూచువాడవు-3