స్నేహమై ప్రాణమై వరించే దైవమై

Joshua Shaik
269 Views

స్నేహమై ప్రాణమై వరించే దైవమై
స్నేహమై ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం నీకే అంకితం ఇదే నా వరం నీవే అమృతం – నిరంతరం సేవించనీ (2)
||స్నేహమై||
జగతిన వెలసి మనసున నిలచి –
కోరె నన్ను దైవము(2)
లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ
||స్నేహమై||
తలపున కొలువై మనవుల బదులై –
చేరె నన్ను నిరతము (2)
కలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయే ఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account