నీవే నా దేవుడవు ఆరాధింతును

264 Views

నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను (2)

మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు నను నడిపించావు

హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే (2)
నీవే నీవే నీవే నీవే (2)         ||మరణమును||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account