నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా

149 Views

నీవేగా యేసు నీవేగా
నీవేగా క్రీస్తు నీవేగా       ||నీవేగా||

పాపమునుండి విడిపించింది నీవేగా
పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2)
(నా) ఘోరపాపము మన్నించినిది
రోతబ్రతుకును మార్చినిది (2)         ||నీవేగా||

బలహీనతలో బలపరిచింది నీవేగా
దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2)
(నా) ఓటములను ఓడించింది
బాధలన్నియు బాపినది (2)         ||నీవేగా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account