Chorantians Bible Quiz
View Allఊహకందనంతా ఉన్నతం
Praveen Kumarఊహకందనంతా ఉన్నతం
నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య //2//
స్థితిని పరిగణింపక గతము చూడక //2//
నన్ను కోరుకున్న రీతి ఎంతా అద్భుతం
ప్రాణమిచ్చినంతటి గాడమైన గాడమైన ప్రేమది //2//
నాకుఅనుగ్రహించబడినది/2/ //ఊహ కందని //
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది //2//
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన //2//
దివ్య ప్రేమది యేసు నాకు వరమది/2//ప్రాణ //
2. దూరమైన వేళలో తడవు చెయ్యక
తిరిగి చేర్చుకున్నది//2
రూపము మార్చిన క్షేమమునిచ్చిన //2//
గొప్ప ప్రేమది యేసు నాకు వరమది /2//ప్రాణ //
3. కృంగదీయు బాధలు ముఖము దాచక
మనవి అనుగ్రహించు కృపను చూపుచున్నవిది //2//
అక్కర తీర్చిన ధైర్యము నింపిన //2//
వింత ప్రేమ ది ఏసు నాకు వరమది //2// ప్రాణ //