Gudarala Panduga Train Timings
గుడారాల పండుగకు వెళ్లేవారికి
👉 6 వ తేది అనకాపల్లి – గుంటూరు ట్రైన్ నెంబర్ 07225 రాత్రి 7:40
👉 కాచిగూడ – గుంటూరు ట్రైన్ నెంబర్ 17252 రాత్రి 9:20
👉 వికారాబాద్ – గుంటూరు ట్రైన్ నెంబర్ 12748 ఉదయం 2:40
పై ట్రైన్ లు March 6,7,8,9 ఈ నాలుగు రోజులు నడుచును ☝️☝️☝️