నీవే చాలును యేసు వెరై ఉండలేను

397 Views

నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును

ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు (2)
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు (2 ) ” నీవే “

గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కూల స్తితులపై అధికారమే ఈచావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలే వీడిన నీదు ప్రేమ మారదు ( 2 ) ” నీవే “

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account