ఏమని పాడేదను
ఏమని పాడేదను
ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
నా గానము నా ప్రాణాము
నా గానము నా ప్రాణాము
నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
“ఏమనిపాడేదను”
1. పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”
3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
శాపములో ఉన్న నన్ను దీవించ్చగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”