యేసే తెలియని

17 Views

యేసే తెలియని గ్రామాలు యేసుని నమ్మని ప్రాంతాలు
మన దేశంలో వున్నాయి రాష్ట్రంలోపలు వున్నాయి -2
అడవుల్లో కొండల్లో ప్రజలున్నారయ్యో -1

వారిరక్షణ కోసం రోదించాలి నశియించు ఆత్మల కోసం శుభవార్త చాటాలి -2
భారం ఉందా ఓ క్రైస్తవుడా వేదన ఉందా ఓ సేవకుడా -2

1. చెప్పేవారు లేకపోతే వినేవారు వుంటారా
వినేవారు లేకపోతే విశ్వసించ గలుగుతారా -2
నేడే చాటాలి నేడే ప్రార్ధించాలి – ఈనాడైనా వేదనతో కొందరికై ప్రార్థించాలి -2
కన్నీళ్లతో సువార్త విత్తనం చల్లాలి-1 చల్లకపోతే చెల్లును నరకం -2

2. లోకాంతం సమీపించి దగ్గరై పోతుంటే
మార్పు పొందకుండా ప్రజలు నరకలో పడుతుంటే -2
నేడైనా వెళతావా ఒక్కరినైనా పడతావా ఈనాడైనా వేదనతో కొందరికై ప్రార్ధిస్తావా -2
ఆ ఆరని జ్వాలలు కాలుట గూర్చి చెప్పాలి -1 చెప్పకపోతే తప్పదు నరకం -2

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account