నీ మహిమను చూడాలి
Verse
నీ మహిమను చూడాలి
I want to see your glory
నీ రాజ్యము రావాలి
I want to see your kingdom come
నీ చిత్తం జరగాలి యేసయ్య
Your will be done, Lord Jesus
నీ మహిమను చూడాలి
I want to see your glory
నీ రాజ్యము రావాలి
I want to see your kingdom come
నీ చిత్తం జరగాలి యేసయ్య
Your will be done, Lord Jesus
Chorus
ఇదిగో ఇదిగో
Here I am
నా ప్రాణం ఇదిగో
My life is yours
ఇదిగో ఇదిగో
Here I am
నా సర్వం ఇదిగో ……
I give you my all
Bridge
యేసయ్య నీ మహిమతో
ఈ క్షణమే మమ్ము దర్శించు
Lord Jesus, visit us with your glory right now
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్య
Lord Jesus, Lord Jesus
ఈ క్షణమే మమ్ము దర్శించు
ఈ క్షణమే మమ్ము దర్శించు
Visit us with your glory right now
Chorus
ఇదిగో ఇదిగో
Here I am
నా ప్రాణం ఇదిగో
My life is yours
ఇదిగో ఇదిగో
Here I am
నా సర్వం ఇదిగో
I give you my all
