పాపినై నేనుండగా
Velpula Evan Mark Ronaldపల్లవి
పాపినై నేనుండగా నా కొరకై మరణించితివా
దోషినై నేనుండగా నీ కృపలో నను కాచితివా యేసయ్యా
కోరస్
ఆరా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే
చరణం 1
ఒంటరినై నేనుండగా నా తోడు నీవైతివా
బాధలలోనే కృంగినా నన్ను నీవు బలపరచితివా
ఒంటరినై నేనుండగా నా తోడు నీవైతివా
బాధలలోనే కృంగినా నన్ను నీవు బలపరచితివా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
నీకే పాడెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే స్తుతి ఆరాధన
చరణం 2
నా బలము నా ధైర్యము నా దుర్గము నీవే ఆధారము
నా సర్వము నా ప్రాణము నీవే
నా బలము నా దైవము నా దుర్గము
నీవే ఆధారము నా సర్వము నా ప్రాణము
నీవే నా బలము నా ధైర్యము నా దుర్గము
నీవే ఆధారము నా సర్వము నా ప్రాణము నీవే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడె
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయనీకే ఆరాధ
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
నీకే స్తుతి ఆరాధన యేసయ్యా నీకే స్తుతి ఆరాధన




















