నా సహాయకుడా

50 Views

నా సహాయకుడా
నా విమోచకుడా

నా స్నేహితుడా
నా సన్నిధితుడా

ఈ లోకం అంత విడిచినా
నా తోడు నీవే గా

ఓహించలేని ప్రేమతో
హత్తుకుంటివా

(Chorus):
దేవా నా తోడై రా
నువ్వు నా కాపరిగా

దేవా నువ్వు వెలుగై నాలో
నన్ను నింపవా

(Verse 2):
నీ వాక్యము నన్ను
బలపరచును
నా బాధలలో
నేమధినిచును

(Bridge):
నువ్వు లేక నేనులేను గ నువ్వే నా
సర్వము
నా జీవితము నీకంకితము నువ్వే నా
మార్గము

(Chorus):
దేవా నా తోడై రా
నువ్వు నా కాపరిగా

దేవా నువ్వు వెలుగై నాలో
నన్ను నింపవా

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account