Chorantians Bible Quiz
View Allబంతియనగ ఆడరే
బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి ||బంతి||
దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి (2) ||ముత్తిక||
గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి (2) ||ముత్తిక||
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక||
క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను (2) ||ముత్తిక||
Banthiyanaga Aadare
Banthiyanaga Aadare
Mana Baala Chinna Muddula Yesuku (2)
Mutthika Thoda Koodi Yaadi
Muddula Parudu Palka Parudu
Ga Ga Ga Ri Ga Ma Ma Ma Ma
Pa Ma Pa Ma Pa Da Ni Sa (2)
Pa Da Ni Sa.. Pa Da Ni Sa
Pa Da Pa Da Ga Ma
Ga Ma Ga Ri Sa Ri ||Banthi||
Doothalella Koodiri
Manchi Geethamulanu Paadiri (2) ||Mutthika||
Gollalella Cheriri
Manchi Gorrelanarpinchiri (2) ||Mutthika||
Gnaanulella Vachchiri
Manchi Kaanukalarpinchiri (2) ||Mutthika||
Kreesthu Yokka Janma Dina
Mahothsavamuga Jarigenu (2) ||Mutthika||