యేసు జననము లోకానికెంతో వరము

254 Views

యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము (2)
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2)

బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2)
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు (2)          ||ఆహాహహా||

గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి (2)
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్ (2)      ||ఆహాహహా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account