యేసు ప్రభువా నీవే

137 Views

యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా (2)
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే (2)        ||యేసు||

గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసు ప్రభో జయహో (4)      ||యేసు||

నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును (2)
యేసు ప్రభో జయహో (4)      ||యేసు||

ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును (2)
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో (2)      ||యేసు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account