యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం

171 Views

యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం (2)

పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము (2)

యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును (2)

ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account