ఆరాధనా ఆరాధనా

323 Views

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2)         ||ఆరాధనా||

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account