ఆలకించుమో దేవా

216 Views

ఆలకించుమో దేవా మా ఆక్రందనను
కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2)
మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి
బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా…

భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము
మా ప్రార్థన ఆలకించుమో దేవా (2)
మా కనులెత్తుచున్నాము కనికరించుము
నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము
అంధకారము అలముకొన్న – ఈ లోకములో
గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము     ||ఆలకించుమో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account