మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Hosanna Ministries
426 Views

మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే
మహిమానందమే – మహా ఆశ్చర్యమే
మాధుర్యమే నా ప్రభుతో జీవితం

1. సర్వ శరీరులు గడ్డిని పోలిన – వారై యున్నారు (2)
వారి అందమంతయు -పువ్వువలె
వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే||

2. నెమ్మది లేకుండ విస్తారమైన – ధనముండుట కంటె (2)
దేవుని యందలి భయభక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే||

3. వాడబారని కిరీటమునకై – నన్ను పిలిచెను (2)
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account