Chorantians Bible Quiz
View Allనూతన యెరూషలేము పట్టణము
Hosanna Ministriesనూతన – యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది
దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
వారాయనకు – ప్రజలై యుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹
ఆదియు నేనే – అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు – మరణము లేదు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹
అసహ్యమైనది – నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో – లేనేలేరు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన ౹౹
దేవుని దాసులు – ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము – చేయుచునుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹ నూతన౹౹
సీయోనులో – గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము – మీదయు ఆయనే
ఆనంద – ఆనంద – ఆనందమే ౹౹నూతన౹౹