చాలునయ్య నీ కృప నా జీవితానికి

157 Views

చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య||

మేఘాలలోన మెరుపుంచినావు (2)
త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
సాగలేని జీవిత సమరములో (2)
వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య||

పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account