దయాళుడా నీ కృప నిత్యముండును

194 Views

దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును (4)          ||దయాళుడా||

ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు (2)
అంతా శూన్యంగా మారినప్పుడు (2)
ఆవేదన మదిని నిండినప్పుడు (2)        ||నిత్యముండును||

కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు (2)
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2)        ||నిత్యముండును||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account