దివిటీలు మండాలి

158 Views

దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవు వెనుదిరిగితే న్యాయమా

ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)
ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా          ||దివిటీలు||

రాకడ కాలపు సూచనలని చూచాయి
ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2)
పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా            ||దివిటీలు||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account