సుందరుడా అతిశయుడా

199 Views

సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా (2)

పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే (2)         ||సుందరుడా||

నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను (4)        ||సుందరుడా||

యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు (2)        ||సుందరుడా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account