నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

Raj Prakash Paul
313 Views

యెసయ్య (2)….

అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ

నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య

నీవే నా గానము – నీవే నా ధ్యానము

నీవే నా శృంగము – నీవే నా సర్వము || నిండు పరవశమే ॥

1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే – ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే … (2)

నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి – నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని

ప్రాణ నాధుడ – నా ప్రియ యేసయ్య … (2) || నిండు పరవశమే॥

2. మురిసేను మనసే నీ సన్నిధిలో – కురిసెను మమతే నా మదిలో మదిలో … (2)

ఈ ఆత్మానందం సదా నా సొంతమే – ఈ స్తుతి గానము సదా నీకంకితము

నీ ప్రసన్నుడ – నా ఆసన్నుడ …(2) || నిండు పరవశమే॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account