ఎగురుచున్నది విజయపతాకం

Hosanna Ministries
540 Views

ఎగురుచున్నది విజయపతాకం
యేసురక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే
రక్తం జయం యేసు రక్తమే జయం

యేసుని నామం నుచ్చరింపగనే
సాతనుని సైన్యము వణకు చున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడు నామము నమ్మినప్పుడే ॥రక్తమే॥

దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన
ని సిలువను మనము అనుసరించెదం ॥రక్తమే॥

మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాదపధద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్తపరచుము తండ్రి ఈ క్షణమందే ॥రక్తమే॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account