నా జీవితం ప్రభు నీకంకితం

202 Views

నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును (2)

నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా (2)
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు (2)           ||నా జీవితం||

కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం (2)
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద (2)           ||నా జీవితం||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account