నా దేవా నీకే వందనం

149 Views

నా దేవా నీకే వందనం
నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2)
సకలాశీర్వాదముకు కారణభూతుడవు
ఆది సంభూతుడవూ (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

కౌగిటిలో నన్ దాచును
కను రెప్పవలె కాచును (2)     ||హల్లెలూయా||

చింతలన్ని బాపును
బాధలన్ని తీర్చును (2)     ||హల్లెలూయా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account