పరిశుద్దుడు వరిశుద్దుడు - రాజుల రాజు యేసు

Sathish Kumar
257 Views

పరిశుద్దుడు వరిశుద్దుడు – రాజుల రాజు యేసు
బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు శ్రీన్తు

1. గాఢాంధకారవు లోయలలో – నేను సంచరించిననూ
అగాధ జల ప్రవావాములో – నేను సాగవలసిననూ ॥2॥
ఎన్నటికీ భయపడను – నీవు తోడుండగా
ఎన్నటికీ వెనుదిరుగను – నాయందు నీవుండగా

2. నశించు ఆత్మల రక్షణకై – నే ప్రయాస పడుదును
కష్టములెన్నొచ్చినా – కృంగి పోకుందునూ ॥2॥
ఎన్నటికీ వెనుదిరుగను – అండ నీవుండగా
ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ॥పరిశుద్దుడు॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account