దేవుడే కనివించి నీకేమి కావాలని అడిగితే

Sathish Kumar
421 Views

దేవుడే కనివించి నీకేమి కావాలని అడిగితే
నీ బదులేమో మానవా ॥2॥
ధనము కోరుతావా ఆ…ఆ…
ఘనము కోరుతావా ఆ…ఆ… ॥2॥
అల్బకాల పాపభోగములను కోరుతావా

1. జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి
అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు
బలమును పొందాడు బలవంతుడయ్యాడు
బలపీనతలో పడి పోయాడు సమ్సోను
జ్ఞానులు బలవంతులు బంథీలై పోగా
బలపీనుడవైన నీవు ఏమి కోరుతావో…
ప్రభు కృవను కోరుతావో…

2. మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు
మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు
ఆత్మలను అడిగాడు వాతసాక్షి అయ్యాడు
అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు
యేసువైపు చూస్తు నీవు వయనమౌతావో
ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో…
మరి ఏమి కోరుతావో… ॥దేవుడే॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account