Chorantians Bible Quiz
View Allగురుతు చేసుకో ఓ ప్రియుడా
Sathish Kumarగురుతు చేసుకో ఓ ప్రియుడా
గుడిలో చేసిన ప్రమాణ సూత్రము
మరిచిపోకుమా ఓ ప్రియతమా
మెడలో కట్టిన ఆ మంగళసూత్రం
తిరగబడితే క్రీస్తు కొరడా – చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ ॥గురుతు॥
1. స్వదేశీ సంస్కృతి మరిచి – విదేశీ సంస్కృతి మరిగి
ఆత్మీయతను అణచి – అనురాగాన్ని విడచి
వబ్ క్లబ్‌ల తైతక్కలాడి – కాముకత్వము తలకెక్కి
భార్యాభర్తల మార్పిడి చూడు
కుటుంబ వ్యవస్థ దోవిడి నేడు ॥గురుతు॥
2. సాటి సహాయము మరిచి – సూటిపోటిగా పొడిచి
భర్తను అనుమానించి – వీల్లల భవితను విడిచి
ఇంటి గుట్టును రట్టుగ చేసి – భార్య నెదిరించి గడవ దాటితే
పెళ్ళి కాస్త పెటాకులై – కొంవ కొల్లేరౌతుంది ॥గురుతు॥