నాతో మాట్లాడుమయ్యా

Sathish Kumar
241 Views

నాతో మాట్లాడుమయ్యా – నన్నూ దర్శించుమయ్యా
నీ మందిరాన నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపూమయా।నాతో!॥
యేసయ్యా…ఆ..ఆ.. యేసయ్యా…ఆ..ఆ.. యేసయ్యా…ఆ..ఆ..
యేసయ్యా… యేసయ్యా… 12

1, కన్నీళ్షైనా కష్టాలెదురైనా – కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడివించుమయ్యా….. [యేసయ్యా।

2. నావారే నన్ను నిందించువేళ – నను విడచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైనవేళ – దరిచేరి ఓదార్చ్బుమయ్యా
నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడివించుమయ్యా….. [యేసయ్యా।

3. నా కాలు జారి తొట్రిల్లువేళ – చేజాచి నిలబెట్టమయ్యా
సాతాను నన్ను బంధించువేళ – ననుచేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను వట్టుకో – నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడివించుమయ్యా….. [యేసయ్యా।

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account