యేసయ్య నా యేసయ్య

Palepogu Lazarbabu
331 Views

యేసయ్య నా యేసయ్య కృతజ్ఞతతో నిను కొనియాడెద
కాచితివి నను దాచితివి ప్రతికులతలో నిలిచితివి
నీకే ఆరాధన ఘనచరితుడా నీవే ఆలాపన స్తుతిపాత్రుడా

1. ఏ తెగులైనను దరి చేరలేదు ఏ కీడులైనను నా దరికి రావు
కరువుకన్నీరే సమాజములో పోషించితివి శ్రేష్ట రీతిలో
అనుదినము నీ సంరక్షణలో నడెటించితివి రాజరీతిలో
ఓ ఘనుడా – _- మహనీయుడా బీవతాంతము నీ సేవక..

2. నా అక్కరలు నీవు తీర్చినావు – నీ సంపదలు నాకెచ్చినావు
అలసిసొలసిన నీ కౌగిలిలో ఆశక్రయమిచ్చితివి ఘన రీతిలో
విడువకతోడై అరణ్యములో దీవించితివి మహిమరితిలో
ఆశ్రయుడా – బలశౌర్యుడా – స్తుతిగీతము నీ మహిమకే

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account