Chorantians Bible Quiz
View Allనా యేసు రాజు నాకై పుట్టిన రోజు
నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు||
పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ||
నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ||
సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు||