Chorantians Bible Quiz
View Allనాతో మాట్లాడు ప్రభువా
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో నాకు వెలుగిచ్చేది (2) ||నీవు పలికితే||