బైబిల్ క్విజ్ వ్రాసే ముందు బైబిల్ క్విజ్ యొక్క RULES & REGULATIONS ని తెలుసుకోండి. బైబిల్ క్విజ్ యొక్క RULES తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ క్రింద వున్నా ఫోటోను క్లిక్ చేయండి.
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
మొదటిగా క్రీస్తు కొరకు జీవించడం అంటే మన అనుదిన జీవితాలలో ఆయన వలె నడుచుకోవడానికి మనం నిరంతరం చేసే ప్రయత్నం. క్రీస్తు కొరకు ఏదో చెయ్యాలి అన్న దానికన్నా ఆయన పోలి జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా క్రీస్తు కొరకు జీవించడం అంటే ప్రతికూల పరిస్తితులలో కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంటూ ఆయన సేవ చేయడం.
First and foremost ‘Living for Christ’ is about our constant efforts to imitate Christ in our daily lives. Our Christ like ‘living’ is more important than ‘doing’ something for Christ. Secondly Living for Christ is staying firm in faith even during adverse situations and continue to serve Him.
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
ఈ బైబిల్ క్విజ్ వ్రాస్తున్న మీరు పాటించవలసిన కొన్ని నియమములు:
1. ఈ క్విజ్ వ్రాయడానికి మీరు తప్పక బైబిల్ చదవాలి
2. క్విజ్ వ్రాసేముందు కనీసం ఒక నిమిషమైన ప్రార్థన చేసుకోవాలి.
౩. మీరు ఈ క్విజ్ వ్రాయాలంటే తప్పక TCT NEXT APP DOWNLOAD చేసుకోవాలి
4.TCT NEXT APP లో తప్పకుండ ACCOUNT CREATE చేసుకోవాలి, ACCOUNT CREATE చేసుకున్నవారు మాత్రమే క్విజ్ వ్రాయగలుగుతారు.
5. క్విజ్ సమయం 5 నిమిషములు మాత్రమే
6. కావున దయచేసి మీ యొక్క మొబైల్ లో ఇంటర్నెట్ FAST గా ఉండేలా చూసుకోండి
7. దయచేసి ఎంత మాత్రమూ బైబిల్ లో చూస్తూ వ్రాయకూడదు
మన TELUGU CHRISTIAN TRENDS యొక్క WHATSAPP నెంబర్ 8179174458 తప్పక మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకొని వుండాలి.
బైబిల్ క్విజ్ లింక్ కనీసం ఒక 10 మందికి అయిన పంపించండి (ఇది విన్నపము మాత్రమే)
చెరలో ఉంచబడినట్టు … (గలతీ 3:23)
గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనిషిని ఉంచి దానిద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయవిధిని తెలుసుకుంటాడు. దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు. ఆ తరువాతే దేవుడు చూపిన విశ్వాసమార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు.
దేవుడు ఇప్పటికీ మనలను విశ్వాసంలో బంధిస్తూ ఉంటాడు. మన మనస్తత్వాలూ, పరిస్థితులూ, పరీక్షలూ, నిరాశలూ.. ఇవన్నీ మనలను నలుమూలల నుండీ కట్టివేసి, విడిపించుకోవడానికి ఏకైక మార్గమైన విశ్వాసమార్గం వైపుకు మనం మళ్ళేలా చేస్తాయి.
మోషే మొదట్లో తన స్వశక్తిచేత, అధికారాన్ని, హింసనీ ప్రయోగించి తన ప్రజలను విమోచించాలని చూశాడు. దేవుడు అతణ్ణి 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో బంధించి ఉంచాడు. అప్పుడే మోషే దైవకార్యాలు చెయ్యడానికి సమర్థుడయ్యాడు.
పరిశుద్ధాత్మ పౌలు, సీలలను ఐరోపాలో సువార్త చెప్పమని ఆదేశించాడు. వాళ్ళు ఫిలిప్పీకి చేరుకున్నారు. కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాల పాలయ్యారు. బొండకొయ్యలో బందీలయ్యారు. కారుచీకటిలో ఆయనకు స్తుతిగీతాలు పాడారు. దేవుడు వారిని విడిపించాడు.
యోహానును పత్మసు ద్వీపానికి ప్రవాసం పంపించేశారు. విశ్వాసంతో అతడు బందీ అయ్యాడు. అలాటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన దర్శనాలను చూసేవాడు కాదేమో.
నీకు ఏదైనా పెద్ద ముప్పు వాటిల్లిందా? ఏదైనా గొప్ప నిరాశగాని, నష్టంగాని, చెప్పలేనంత దిగులు గాని సంభవించిందా? కష్టకాలంలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. విశ్వాసంలో నువ్వు చెరలో ఉన్నావు. నీ కష్టాన్ని సరియైన దృష్టితో చూడు దాన్ని దేవునికి అప్పగించు. అన్ని విషయాలూ సమకూడి జరిగేలా చేసే దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు. ఎన్నో దీవెనలు పొందుతావు. సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు, సహాయమూ, దేవుని నడిపింపూ నీకు కనిపిస్తాయి. నీ చెర మూలంగా నువ్వే కాక నీ చుట్టూ ఉన్న చాలామంది గొప్ప వెలుగునూ, దీవెననూ పొందుతారు.
అది నాలో లేదు (యోబు 28:14).
ఎండాకాలపు రోజుల్లో నేననుకున్నాను, నాకిప్పుడు సముద్రం వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు “అది నాలో లేదు” అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుంది. అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను, తెల్లవారుజామునే లేచి ఎత్తయిన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది “అది నాలో లేదు” నాకు తృప్తినిచ్చే గుణం దానికీ లేదు. అవును, నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు. నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు. అగాధం “మాలో లేదు” అని చెప్పింది. అది చెప్పింది ఆభరణాలతోను, బంగారంతోను, విలువగల రాళ్ళతోను పోలికలేని జ్ఞానం గురించే. మనలోని అశాంతి ఆయన మన నిత్యస్నేహం, ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది.
నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై
గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో
శ్వేత సింహాసనంపై కాంతిపుంజ
మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆశీనుడై
విరాజిల్లే నిత్య పరలోకం
అక్కడే నా వైభవం అక్కడే నా జీవం
లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ
జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ
క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ
తన రాచఠీవితో స్వర్గాన్ని సౌందర్యపర్చి
శక్తి శౌర్యాల వాత్సల్య మూర్తియైన
దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు
అక్కడే నా మనసు అక్కడే నా సిరిసంపదలు
(ఇది కీ.శే. చార్లెస్ కౌమన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం).
పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం. సొగసులు, సోయగాలు కురిపించే పక్షులెన్నిటినో దాని చుట్టూ చేర్చినా, అందమైన చెట్టుకొమ్మను దానికి నివాసంగా ఏర్పరచినా, దానికి ఇష్టమైన పంచభక్ష్య పరమాన్నాలను దాని ముందుంచినా వీటన్నింటి వంకా అది కన్నెత్తి అయినా చూడదు. తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి, ఎత్తయిన గండ శిలల గూడుల్లోకి, నగ్న ప్రకృతిలోకి, బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలి పాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది. మానవ హృదయం తన రెక్కలు విప్పుకుని క్రీస్తు అనే బండమీద వాలే దాకా ఎగిరిపోతుంది. దాని నివాసం పరలోక ప్రాకారాలే. దాని ప్రయాణం నిత్యత్వంలోకే.
ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే.
దేవుడు నా యిల్లు, ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే
చేదోడై నను తన చెంతకి పిలిచాడు
చింతలు బాపి నన్ను చేరదీసాడు.
తన అడుగుజాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేసాడు
దేవుని ఇంటిలో పవిత్రతతో
ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు.
పరిశుద్ధ పురమా, పిల్లవాడినైన నేను
పరలోకవాసినై నీలో పవళిస్తాను
దేవుడే నా యిల్లు, గడిచిన కాలమంతా
అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను
నాలో నేనేదో దేవులాడుకున్నాను
దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను
ఆశలు సమసి భయాలు ఆవరించి
ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను
ఆయన్ను చేరి అక్కడే నివసించాలి.
దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు
దేవుడే నా యిల్లు, ఇప్పుడు నాకు ఆశ్రయం
శోధనలను ఎదిరించేది నేను కాదు దేవుడే
బాధలలో ఆదుకుని ఆదరించేదాయనే
దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే
దేవుని బిడ్డను నేను ఆయనే నా యిల్లు
దేవా, నాలో నీవు నీలో నేనే
నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే
సుందర సదనంలో శయనించినప్పుడు
ఇందులో అందులో ఎందులో చూసినా
అందాలు నీవే నందనం నీవే
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది (ఫిలిప్పీ 4:18).
నా వద్ద ఉన్న తోటపని పుస్తకం ఒక అధ్యాయంలో ‘నీడలో పెరిగే పూలు’ గురించి ఉంది. తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి. అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది. కొన్నికొన్ని పూజాతులు ఇలాటి చీకటికీ,మారుమూల ప్రాంతాలకీ భయపడవట. నిజానికి అలాటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట.
ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాటివే ఉంటాయి. ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి. అవి దిగులుమబ్బు కమ్మి మసకేసినప్పుడే విరబూస్తాయి. అపొస్తలుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం. పౌలు రోమ్లో ఖైదీగా ఉన్నాడు. అతని జీవితాశయం వమ్మయిపోయింది. అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలలెత్తుతున్నాయి. జీవితంలో ఆ పూలు పూయడాన్ని పౌలు చూసి ఉంటాడు కాని ఇంత ఆకర్షణీయంగా కళ్లు జిగేలుమనిపించే రంగులతో విరబూయడం ఎన్నడూ చూడలేదు.
ఇంతకు ముందెన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి.
ఈ సంపదల్లో క్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే శాంతి, ఆనందం ఇలాంటివి ఉన్నాయి. అయితే వాటి నిజస్వరూపం వాటిలో దాగియున్న మహిమ, మసక
చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి. చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలౌతాయి. ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం
మొదలుపెట్టాడు.
ఒంటరితనం బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని, నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకొన్న స్త్రీ పురుషులెంతమందో మనకు తెలుసు. అలాటివాళ్ళను మీ ఇష్టం వచ్చిన చోట
బంధించవచ్చు. కాని వాళ్ళ సంపదలెప్పుడూ వాళ్ళతోనే ఉంటాయి. వాటిని వారినుండి వేరు చెయ్యలేము. వారికున్న సమస్తాన్నీ నాశనం చెయ్యవచ్చు. అయితే వారి ఎదుట
ఎడారి ప్రదేశం, ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి. అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి.
ఎక్కడో ప్రతి పుష్పమూ అది సూర్యకాంతిలో అటూ ఇటూ ఊగేటప్పుడు దాని నీడ ఒక చోట పడుతూనే ఉంటుంది. ప్రతి పువ్వుకీ నీడ ఉంటుంది. వెలుగు ఉన్న చోటెల్లా నీడ కూడా ఉంటుంది.
Coming Soon
MEGA BIBLE QUIZ
will be Start Today at 7pm (15-08-2022)
# | Book | Chapters | Verses | Words | Author | Genre | OT/NT |
---|---|---|---|---|---|---|---|
1 | Genesis | 50 | 1533 | 38262 | Moses | Law | OT |
2 | Exodus | 40 | 1213 | 32685 | Moses | Law | OT |
3 | Leviticus | 27 | 859 | 24541 | Moses | Law | OT |
4 | Numbers | 36 | 1289 | 32896 | Moses | Law | OT |
5 | Deuteronomy | 34 | 959 | 28352 | Moses | Law | OT |
6 | Joshua | 24 | 658 | 18854 | Unknown | History | OT |
7 | Judges | 21 | 618 | 18966 | Unknown | History | OT |
8 | Ruth | 4 | 85 | 2574 | Unknown | History | OT |
9 | 1 Samuel | 31 | 810 | 25048 | Unknown | History | OT |
10 | 2 Samuel | 24 | 695 | 20600 | Unknown | History | OT |
11 | 1 Kings | 22 | 816 | 24513 | Unknown | History | OT |
12 | 2 Kings | 25 | 719 | 23517 | Unknown | History | OT |
13 | 1 Chronicles | 29 | 942 | 20365 | Ezra | History | OT |
14 | 2 Chronicles | 36 | 822 | 26069 | Ezra | History | OT |
15 | Ezra | 10 | 280 | 7440 | Ezra | History | OT |
16 | Nehemiah | 13 | 406 | 10480 | Nehemiah | History | OT |
17 | Esther | 10 | 167 | 5633 | Unknown | History | OT |
18 | Job | 42 | 1070 | 18098 | Unknown | Poetry | OT |
19 | Psalms | 150 | 2461 | 42704 | Various | Poetry | OT |
20 | Proverbs | 31 | 915 | 15038 | Solomon | Poetry | OT |
21 | Ecclesiastes | 12 | 222 | 5579 | Solomon | Poetry | OT |
22 | Song of Solomon | 8 | 117 | 2658 | Solomon | Poetry | OT |
23 | Isaiah | 66 | 1292 | 37036 | Isaiah | Prophecy | OT |
24 | Jeremiah | 52 | 1364 | 42654 | Jeremiah | Prophecy | OT |
25 | Lamentations | 5 | 154 | 3411 | Jeremiah | Poetry | OT |
26 | Ezekiel | 48 | 1273 | 39401 | Ezekiel | Prophecy | OT |
27 | Daniel | 12 | 357 | 11602 | Daniel | Prophecy | OT |
28 | Hosea | 14 | 197 | 5174 | Hosea | Prophecy | OT |
29 | Joel | 3 | 73 | 2033 | Joel | Prophecy | OT |
30 | Amos | 9 | 146 | 4216 | Amos | Prophecy | OT |
31 | Obadiah | 1 | 21 | 669 | Obadiah | Prophecy | OT |
32 | Jonah | 4 | 48 | 1320 | Jonah | Prophecy | OT |
33 | Micah | 7 | 105 | 3152 | Micah | Prophecy | OT |
34 | Nahum | 3 | 47 | 1284 | Nahum | Prophecy | OT |
35 | Habakkuk | 3 | 56 | 1475 | Habakkuk | Prophecy | OT |
36 | Zephaniah | 3 | 53 | 1616 | Zephaniah | Prophecy | OT |
37 | Haggai | 2 | 38 | 1130 | Haggai | Prophecy | OT |
38 | Zechariah | 14 | 211 | 6443 | Zechariah | Prophecy | OT |
39 | Malachi | 4 | 55 | 1781 | Malachi | Prophecy | OT |
40 | Matthew | 28 | 1071 | 23343 | Matthew | Gospel | NT |
41 | Mark | 16 | 678 | 14949 | Mark | Gospel | NT |
42 | Luke | 24 | 1151 | 25640 | Luke | Gospel | NT |
43 | John | 21 | 879 | 18658 | John | Gospel | NT |
44 | Acts | 28 | 1007 | 24229 | Luke | History | NT |
45 | Romans | 16 | 433 | 9422 | Paul | Letter | NT |
46 | 1 Corinthians | 16 | 437 | 9462 | Paul | Letter | NT |
47 | 2 Corinthians | 13 | 257 | 6046 | Paul | Letter | NT |
48 | Galatians | 6 | 149 | 3084 | Paul | Letter | NT |
49 | Ephesians | 6 | 155 | 3022 | Paul | Letter | NT |
50 | Philippians | 4 | 104 | 2183 | Paul | Letter | NT |
51 | Colossians | 4 | 95 | 1979 | Paul | Letter | NT |
52 | 1 Thessalonians | 5 | 89 | 1837 | Paul | Letter | NT |
53 | 2 Thessalonians | 3 | 47 | 1022 | Paul | Letter | NT |
54 | 1 Timothy | 6 | 113 | 2244 | Paul | Letter | NT |
55 | 2 Timothy | 4 | 83 | 1666 | Paul | Letter | NT |
56 | Titus | 3 | 46 | 896 | Paul | Letter | NT |
57 | Philemon | 1 | 25 | 430 | Paul | Letter | NT |
58 | Hebrews | 13 | 303 | 6897 | Unknown | Letter | NT |
59 | James | 5 | 108 | 2304 | James | Letter | NT |
60 | 1 Peter | 5 | 105 | 2476 | Peter | Letter | NT |
61 | 2 Peter | 3 | 61 | 1553 | Peter | Letter | NT |
62 | 1 John | 5 | 105 | 2517 | John | Letter | NT |
63 | 2 John | 1 | 13 | 298 | John | Letter | NT |
64 | 3 John | 1 | 14 | 294 | John | Letter | NT |
65 | Jude | 1 | 25 | 608 | Jude | Letter | NT |
66 | Revelation | 22 | 404 | 11952 | John | Prophecy | NT |
[dflip id=”7920″ ][/dflip]
ఆదికాండము ప్రారంభ గ్రంథముగానున్నట్లు ప్రకటన గ్రంథము చివరి గ్రంథముగానున్నది. ఇందులో దేవుని యొక్క విమోచనా ఉద్దేశము సంపూర్తిస్థానము నధిష్టించుచున్నది. సువార్త పుస్తకములును, పత్రికలును అనేక ప్రవచనములతో యిమిడియున్నప్పటికిని ప్రవచన సందర్భములను కేంద్రము చేసికొని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథమే. దాని శీర్షిక “తెరను వివరించి చూపుట” (బయలుపరచి చూపుట) అనునది దీని భావము. ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును, సూచక క్రియలను, ఆధారము చేసికొని ఇది వ్రాయబడినది. ఇహలోక న్యాయమునకు న్యాయము తీర్చుటకును, దానిని నూతనపరచుటకును, నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారము గలదు.
గ్రీకు పరిశుద్ధ గ్రంథములో దీని శీర్షిక “యోహానుకు కలిగిన ప్రత్యక్షత ” అనునదైయున్నది. ప్రత్యక్షత అని మాత్రమే ఒక పేరు దీనికి ఉన్నది. మరుగైయున్న ఒక దానిని ప్రత్యక్ష పరచి చూపునది ఈ గ్రంధమైయున్నది. ఈ పుస్తకమును కొంచెము అధిక శ్రేష్టమైన ఒక శీర్షిక ప్రకటన గ్రంథం 1:1లో కనిపించుచున్నది. “యేసుక్రీస్తు… ప్రత్యక్షత ” అనునదే ఆ శీర్షిక. క్రీస్తులో నుండి ఉద్భవించిన ప్రత్యక్షత అనియో, క్రీస్తును గూర్చిన ప్రత్యేకత అనియో దీని భావముగా చెప్పవచ్చును. రెండును సరియైనవే.
ఉద్దేశము:– క్రీస్తు యొక్క పరిపాలనను సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడుట, విశ్వాసులకు హెచ్చరికయు నమ్మకత్వమును ఇచ్చుట.
గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- ఆసియలోని ఏడు సంఘములకును ప్రపంచమంతటిలో నున్న విశ్వాసులకును.
వ్రాయబడిన కాలము:- సుమారు క్రీ.శ.95. పత్మాసు దీవిలో నుండి.
ఆంతర్యము:- డొమీషియన్ చక్రవర్తి క్రింద (క్రీ.శ. 90-95) ఉపద్రవములననుభవించుచుండిన ఆసియలోని ఏడు సంఘములకును ఈ పుస్తకమును యోహాను వ్రాసెను. ఆసియలో నుండి చాలా దూరముగానున్న పత్మాసు దీవికి రోమా అధికారులు యోహానును దేశదిమ్మరిగా కొనిపోయిరి. క్రీస్తు యొక్క మానవావతారమునకు సూటియైన సాక్షిగా నున్న యోహాను ఇప్పుడు, మహిమపరచబడిన క్రీస్తును దర్శించుచున్నాడు. రాబోవు కాలములలో దుష్టత్వమునకు వచ్చు న్యాయ తీర్పును దేవుని యొక్క పరిపూర్ణమైన విజయమును యోహానుకు దేవుడు ప్రత్యక్ష పరచెను.
ముఖ్య వ్యక్తులు:- యేసు, యోహాను.
ముఖ్య స్థలములు:- పత్మాసు, ఆసియలోని ఏడు సంఘములు, నూతన యెరూషలేము.
ముఖ్య పదజాలము:- క్రీస్తు యొక్క రాకడను గూర్చిన ప్రత్యక్షత.
ముఖ్య వచనములు:- ప్రకటన గ్రంథం 1:19; ప్రకటన గ్రంథం 11:15.
గ్రంధ విశిష్టత:- ఈ పుస్తకము ఒక స్వరూపములోనున్న ఒక ప్రవచన గ్రంథము. శ్రమల మార్గమున వెళ్లువారికి నమ్మకమునిచ్చు పోలికలు ఇందులో వర్ణించబడుచున్నవి.
ముఖ్య అధ్యాయములు:- అధ్యాయము 19-22 వరకు.
ఈ అధ్యాయములలో ప్రపంచపు చివరిదినములను, నిత్యత్వమును గూర్చిన దేవుని తీర్మానమును అర్ధసహితమైన భాషలో వ్రాయబడియున్నది. దీనిని జాగ్రత్తగా నేర్చుకొని లోబడువారికి దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదములు లభించును (ప్రకటన గ్రంథం 1:13) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను యేసు యొక్క వాక్కులు మన హృదయాంతరంగములో భద్రముగా వదిలపరచుకొనవలసినవి.
గ్రంథ విభజన:- దానియేలు, జెకర్యాలాంటివారి ప్రవచనములవలె ప్రత్యక్ష భాష క్రియాపూర్వకముగా ఒక ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఒక పుస్తకము ఇదియే. (ప్రకటన గ్రంథం 10:11; ప్రకటన గ్రంథం 22:9). ఇది ఒక ప్రవచన గ్రంథమని వ్రాయబడియున్నది. (ప్రకటన గ్రంథం 1:3; ప్రకటన గ్రంథం 22:7; ప్రకటన గ్రంథం 22:10; ప్రకటన గ్రంథం 22:18-19). దీనియొక్క మహాత్మ్యమైన ప్రత్యక్ష సంభవములో మూడు గొప్ప సంఘటనలు యిమిడియున్నట్లు ప్రకటన గ్రంథం 1:19 లో చెప్పబడుచున్నది. అవియే ఈ గ్రంథము యొక్క మూడు భాగములు.
యోహాను చూచినవి – అధ్యాయము 1
ఇప్పుడు ఉన్నవి – అధ్యాయము 2, 3
రానైయున్న సంభవములు – అధ్యాయములు 4-22 వరకు.
కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథమందలి 66వ గ్రంథము; అధ్యాయములు 22; వచనములు 404; ప్రశ్నలు 9; చారి|తక వచనములు 53; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 341.
దేవుని కృపను జీవితమునకు సంరక్షణ కేడెముగా అమర్చుకొన్న విశ్వాసుల సంఘమును నాశనము చేయుటకు ప్రేరేపిస్తున్న అబద్ధ బోధనలు వ్యాపించినప్పుడు దానిని ఎదిరించు విశ్వాస వీరులనుగా వారిని సిద్ధపరచుట కొరకై వ్రాయబడినదే యీ యూదా పత్రిక. ఇట్టి అబద్ధ బోధనలను వ్యాపింపజేయు మనుష్యులకు దేవుని యొద్ద నుండి గల ఒక హెచ్చరిక యీ పత్రికలో యున్నది. అవిశ్వాసులుగా మారిన ఇశ్రాయేలీయులకును, అవిధేయత వలన పడిపోయిన దేవదూతగణమునకును, సొదొమ గోమోర్రా పట్టణ వాసులకును జరిగిన ఆపదలను స్మరించుకొని వీరికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి పత్రిక రచయిత వారికి ప్రకటించుచున్నాడు. ఇటువంటి ఆపదలకు ముందుగా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండవలెను. ఎదుర్కొన్న సవాలులు పెద్దవిగానున్నను దేవుడు యధార్థమైన తన బిడ్డలను పడిపోకుండ కాపాడుటకు శక్తిమంతుడైయున్నాడు.
గ్రంథ కర్త:- ఆంతర్యము చిన్నదైనను యూదా పత్రికను ముఖ్యమైనదొకటిగ ప్రారంభకాల సంఘము కలిగియుండెను. ప్రారంభ కాల సంఘ పితరులు దీని భాగములను ఉదహరించుట అలవాటుగా నుండెను. క్రీ.శ.171-లో ఏర్పడిన మురాట్రోరియన్ కానోనిల్ దీని భాగములు చేర్చబడెను. టెర్టలియాన్, ఒరిగెన్ వంటి సంఘ పితరులు దీనిని దేవుని వాక్యములో ఒక భాగముగా అంగీకరించిరి. “యేసుక్రీస్తు – దాసుడును. యాకోబు సహోదరుడును” అని రచయిత తన్ను గూర్చి సూచించుచున్నాడు. (యూదా 1:1) ఈ ఒప్పుకోలు 17వ వచనమందు వచ్చు అపొస్తలులను గూర్చిన సూచనలతో చేర్చి చూచినపుడు యీయన పదకొండుమంది అపొస్తలులలోని ఒకడైన యాకోబు సహోదరుడైన యూదా కాదు అని ఆలోచించుటకు మార్గము చూపుచున్నది. మత్తయి 13:55 నందును, మార్కు 6:3 లో యీ యూదాను గూర్చి గుర్తించబడుచున్నది. ఇతని జ్యేష్ఠ సహోదరుడైన యాకోబు యెరూషలేము సంఘ పెద్దయు (అపో. కార్యములు 15:13-21) అతను పేరు మోసిన పత్రిక యొక్క రచయిత అగును. యేసు యొక్క యితర సహోదరుల వలె యూదా కూడ ప్రభువు యొక్క పునరుత్థానము వరకు ఆయనను విశ్వసించలేదు. (యోహాను 7:1-9; అపో. కార్యములు 1:14) వీటి తరువాత ఇతని గూర్చి ఒకే సూచన 1 కోరింథీయులకు 9:5 లో వచ్చుచున్నది. అందులో ప్రభువు సహోదరులు తమ సువార్త సేవా ప్రయాణమందు స్వంత భార్యలను తీసుకొని వెళ్ళినట్లు తెలియుచున్నది. అపో. కార్యములు 15:22 నందును అపో. కార్యములు 15:32 నందును చెప్పబడు యూదా ఒక వేళ యితడైయుండవచ్చును. పరిశుద్ధ గ్రంథమునకు బయట చెప్పబడు పారంపర్య కథలును యీ యూదాను గూర్చి ఇతర వివరములను చెప్పలేదు.
ఉద్దేశము:- సంఘములు విశ్వాసమందు. స్థిరముగా నిలుచుటకును అబద్ధ బోధనలకు విరోధముగా నిలచి విశ్వాసమును కాపాడుటకును స్మరింపజేయుట.
ఎవరికి వ్రాసెను? యూదా క్రైస్తవులకును విశ్వాసులు యావన్మందికిని.
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.65.
ఆంతర్యము:– మొదటి శతాబ్దము ప్రారంభమై కట్టు కథలచేతను, అబద్ధ బోధనల చేతను సంఘము బెదరించబడుచుండెను.
ముఖ్య వచనము:- “ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నించుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను”. (యూదా 1:3).
ముఖ్య పాత్రలు: – యూదా, యాకోబు, యేసు.
ముఖ్య పదము:- విశ్వాసముకొరకుపోరాడుడి.
ముఖ్య వచనము:- యూదా 1:3.
గ్రంథ విభజన:- క్రొత్త నిబంధనయందు పౌలు మరియు ఇతర రచయితల పత్రికలలో ఒక పెద్ద భాగము అబద్ద ప్రవక్తలచే కలుగు ఆపదను ఎత్తిచూపుచున్నది. అయినను యీ విశ్వాస త్యాగులు కఠినముగ ఖండించుచు యీ ఆపదకు వ్యతిరేకముగ విశ్వాసము కొరకు పోరాడుటలో క్రైస్తవులను ప్రోత్సాహపరచు కార్యమందు యూదా ముందు నిలుచుచున్నాడు. పత్రిక యొక్క ప్రారంభమును చివరి స్తుతి గీతమును తప్ప మిగిలిన వచనములన్నియు యీ భయంకరమైన ఆపదను గూర్చి మాట్లాడునవగును. క్లుప్తముగనున్నను తీవ్రమైన వర్తమానము గలది. నాల్గు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) పత్రిక వ్రాయబడిన ఉద్దేశము. యూదా 1:1-40.
(2) అబద్ధ బోధకులను గూర్చిన వివరణ. యూదా 1:5-16.
(3) అబద్ధ బోధకులను ఎదుర్కొ నవలసిన విధము. యూదా 1:17-23.
(4) స్తుతి గీతము. యూదా 1:24 – 25.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 65వ పుస్తకము; అధ్యాయము 1: వచనములు 25; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 22; నెరవేర్చబడిన ప్రవచనము 1; నెరవేర్చబడనివి 2.
యోహాను తనకు అతి ప్రియమైన గాయుకు ఈ పత్రికను వ్రాసెను. 1 కోరింథీయులకు 1:14; రోమీయులకు 16:23 మొదలగు వచనములలో గాయు అని గుర్తింపబడియున్నాడు. ఇతడు ముందు కాలములో అపొస్తలుడైన యోహానుకు వ్రాయుటకు సహాయపడు సహాయకుడుగా మారినట్లుగా ఒక శాస్త్రము తెలుపుచున్నది. నాల్గవ వచనములో గాయు యోహాను యొక్క ప్రియమైన పిల్లలలో ఒకడుగా అనగా అతని ద్వారా విశ్వాసములోనికి నడిపింపబడిన ఒకడుగా చిత్రించబడుచున్నాడు. ఇతడు ఎవరైనప్పటికిని, మిక్కిలి నమ్మకమైన ఒక క్రైస్తవ సేవకుడుగా ఉండి యుండవలెను. అపొస్తలుడు నాలుగుసార్లు ప్రియమైనవాడు అని పిలుచుచున్నాడు.
యోహాను మొదటి పత్రికలో అపొస్తలులు దేవునితో కలిగియున్న ఐక్యతను గూర్చి చెప్పుచున్నాడు. రెండవ పత్రికలో అబద్ధ బోధకులతో కూడిన ఐక్యతను గూర్చి వివరించుచున్నాడు. మూడవపత్రికలోనైతే క్రైస్తవ సహోదరులతో కూడిన ఐక్యతకు ఊతనిచ్చుచున్నాడు.
సత్యములో నడచుట యనునదే దీనియొక్క ప్రధాన సందేశమని చెప్పవచ్చును. గాయు సువార్త సేవకులను ఆహ్వానించి పరిచర్య చేసి వారికి ఉపకారములను చేసెను. అతనికి కలిగినదంతయు సువార్త సేవ కొరకే సమర్పించిన అతడు సత్యములో నడచుట అనునది ఒక శ్రేష్టమైన మాదిరియే. దీనికి మారుగా అపొస్తలులు వ్రాసిన పత్రికను నిరాకరించి అతనిపై నేరము మోపి సువార్త సేవకులను అవమానపరచి వారిని చేర్చుకొన్న వారిని సంఘము నుండి వెలుపలికి త్రోసిన దిమిత్రఫే దీనికి వ్యతిరేకమైన సాక్ష్యముగానున్నాడు. అందరి యెడలను మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు కూడ దియొత్రఫే చేత వెలివేయబడిన ఒకడుగానున్నాడు.
ఉద్దేశము:- తన యొక్క ఆతిథ్యము కొరకుగాయును పొగడుట, క్రైస్తవ జీవితములో అతనిని ప్రోద్బలపరచుట.
గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- యోహానుకు సన్నిహితుడైన ఒక సంఘములో మనతవహిచిన గాయునకు.
వ్రాసిన కాలము:- క్రీ.శ.90 ఎఫెసులో నుండి
ఆంతర్యము:- క్రొత్త సంఘములను స్థాపించుట కొరకై బోధకులు పట్టణముయందు సంచరించిరి. వారు సహవిశ్వాసుల యొక్క అతిథులుగా ఒక్కొక్కచోటను నివసించిరి. ఇటువంటి ప్రయాణము చేయు బోధకులను ఇంట చేర్చుకొను వారిలో ఒకడుగా కీర్తి చెందినవాడు గాయు.
ముఖ్య పదజాలము:- సహోదర ప్రేమ.
ముఖ్య వచనములు:- వచనము 11.
గ్రంథ విభజన:- పరిశుద్ధ గ్రంథములో నున్న అతి చిన్న పుస్తకము. అయితే అది మిక్కిలి ప్రత్యేకమైనదియు తేటయైన స్వభావము గలది. అపొస్తలులు పంపిన సువార్తికులు ఒకరికొకరు విరోధముగా నున్న స్థితిలో అట్లు జరిగి తన ఇద్దరు సహోదరులను మధ్యస్తము చేసినట్లు పత్రిక వ్రాయబడియున్నది. యదార్థమైన గాయు విశాల హృదయముతో ఆతిథ్యమును, మంచి గుణముతో నడచుకొనునపుడు యదార్థత లేని దియెత్రిఫే గర్వముతోను, ఎదిరించుటను నడుచుకొన్నట్లు చూచుచున్నాము. కనుకనే పత్రికలోని రెండు ముఖ్య భాగములు ఇవియైయున్నవి.
గాయును గూర్చిన పొగడ్త. 3 యోహాను 1:1-8.
దియెత్రిఫేను గూర్చిన కొరతలు. 3 యోహాను 1:9-14.
కొన్ని ముఖ్య గుర్తింపులు: – పరిశుద్ధ గ్రంథములోని 64వ పుస్తకము. వచనములు 15. ప్రశ్నలు లేవు. ప్రవచనములు లేవు.
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కోరింథీయులకు 10:12) పౌలు యొక్క ఈ బోధన యోహానుని యీ చిన్న పత్రిక యొక్క సారాంశముగా అనుకొనవచ్చును. ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును యీ పత్రిక వ్రాయబడెను. వారు క్రీస్తునందు స్థిరులైయున్నారని తెలియబడుచున్నది. వారు సత్యముననుసరించి నడచువారును వారికప్పగింపబడిన దేవుని ఆజ్ఞలను గైకొనువారుగా నుండిరి. ఈ కార్యమందు పత్రిక రచయిత సంతృప్తి గలవాడుగా నున్నాడు. అయినను నిలుచుట అనునది పడుటకు ఒక మెట్టు దూరముననున్న స్థితియగును. అందుచే వారు జాగ్రత్తగా నుండవలసిన బాధ్యత గలవారుగానుండి.
ఒకనినొకరు ప్రేమించుట అనునది క్రొత్త ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞలన్నిటి సారమే. అయినను యీ ప్రేమ కళంకము లేని, పరిశోధించక ఒకనికి తలుపు తెరచియిచ్చినటువంటిదిగ ఉండకూడదు. ముఖ్యముగ క్రీస్తును శరీరముతో వచ్చిన వాడని అంగీకరించని చదువరులు దేశమంతయు కనిపించు సమయమున వారితో సహవాసము నుండి దూరముగా నిలువవలసిన ఆవశ్యకతను రచయిత దృఢముగ చెప్పుచున్నాడు.
ఉద్దేశము:- క్రీస్తును వెంబడించుటకు ఆధార పాఠములైన సత్యమునకును ప్రేమకును దృఢత్వమునిచ్చుట, అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరించుట.
గ్రంథ కర్త:- యోహాను రెండవ మూడవ పత్రికలకు వాటి ఆంతర్యమునను, లోపలను ఇమిడియున్న పోలికలు వాటి రచయితను గూర్చి ఒకటిగ ఆలోచించుటకు తగును. వీటియందు గుర్తించబడిన మనుష్యుల తక్కువ సంఖ్య, పత్రికల క్లుప్తీకరణ, మొదటి పత్రికయందు చెప్పబడియున్నట్లు భిన్నమైన నూతన వర్తమానముల కొరతవంటి కారణములచే ప్రారంభకాల సంమము పితరుల అక్షరములందు యివి తక్కువగానే ఉదహరించబడెను. అయినను అపొస్తలుడైన యోహాను కాలమునకు సమీప కాలమున జీవించిన సంఘ పితరులు ముఖ్యముగా ఐరేనియస్, అలెగ్జాండ్రియా క్లెమెంతు మొదలగువారు సందేహము లేక వీటిని అపొస్తలుడైన యోహాను పత్రికలుగ అంగీకరించి యున్నారు. అపొస్తలుడు తన పేరును పత్రికయందు గుర్తించలేదు. “పెద్దనైన నేను” అని మాత్రమే సూచించెను. అపొస్తలుడైన పేతురు కూడ తన్ను ఒక పెద్దగ సూచించుచున్నాడు. (1 పేతురు 5:1) శైలి ప్రయోగము, సంక్షేపము, అనుచరణ విధానము మొదలగు వాటిని రెండు పత్రికలును సమముగా పొందియున్నవి. యోహాను సువార్తతోను, మొదటి పత్రికతోను దగ్గర సంబంధము కలిగియున్నది. కనుక వెలుపటి, లోపలి ఆధారముల మూలముగ యివి అపొస్తలుడైన యోహాను పత్రికలని ముగించి చెప్పవచ్చును.
ఎవరికి వ్రాసెను:- ఒక సన్మానింపదగిన అమ్మగారికిని, వారి కుటుంబ సభ్యులకును, ఒకవేళ స్వస్థలపు సంఘమునకును వ్రాసియుండవచ్చును.
వ్రాయబడిన కాలము:- 1 యోహాను వ్రాయబడినపుడే. క్రీ.శ.90లో ఎఫెసులో నుండి.
ఆంతర్యము:– యోహాను సేవ చేయుచుండిన ఒక స్వగ్రామ సంఘ సభ్యులైన యీ పెద్ద అమ్మగారు, ఆమె కుటుంబస్థులు వుండి యుండవచ్చును. వారి మధ్య మంచి బంధముండెను. కొన్ని సంఘములందు పలుకుబడిగల అబద్ధ బోధకులను గూర్చి యోహాను హెచ్చరించెను.
ముఖ్య వచనము:- వచ.6. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడచుటయే ప్రేమ: మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.”
ముఖ్య పాత్రలు: యోహాను. అమ్మ గారు, ఆమె పిలలు.
ముఖ్య పదజాలము:- అబద్ద బోధకుల సహవాసమును విడచి దూరమగుడి.
ముఖ్య వచనములు:- 2 యోహాను 1:9-10.
గ్రంథ విభజన:- ఈ చిన్న పత్రికకు మొదటి పత్రికతో దగ్గర భావపోలిక కలదు. తన చదువరులకు ప్రేమ యొక్క సలహానిచ్చుటతో బాటు ప్రేమతో జ్ఞానముతో నడచుకొనవలెననియు చెప్పెను. పత్రికకు తేటయైన రెండు భాగములు గలవు:-
(1) దేవుని ఆజ్ఞలను గైకొనుట :- 2 యోహాను 1:1-6.
(2) అబద్ధ బోధకులను విడచి దూరమగుట.:- 2 యోహాను 1:7-13.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 63వ పుస్తకము; అధ్యాయము 1; వచనములు 13; ప్రశ్నలు లేవు; ప్రవచనములు లేవు.
దేవుడు వెలుగైయున్నాడు. దేవుడు ప్రేమయైయున్నాడు. దేవుడు జీవమైయున్నాడు. వెలుగును ప్రేమయు జీవమునైన ఆ దేవునితో బహు ఆనందకరమైన ఒక సహవాసము యోహాను అనుభవించి యుండెను. అందుచేతనే యోహాను యీ పత్రికను వ్రాయుచున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును” యోహాను తన సువార్త పుస్తకమును వ్రాసెను. (1 యోహాను 20:31) అయితే మొదట పత్రిక వ్రాసిన ఉద్దేశము ఏమిటను దానిని 1 యోహాను 5:13 లో చూపుచున్నాడు. “మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనునట్లు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు తెలిసికొనునట్లు నేను యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అనునదే అది. విశ్వసించుడి అను పదమునకు యీ పత్రికయందు ముఖ్యత్వమివ్వబడియున్నది. ఈ చిన్న పత్రికయందు 30 కంటే ఎక్కువసార్లు “తెలిసికొనుడి ” అను పదము మరల మరల వచ్చుచున్నది. ఒక్కొక్కమారు ఆపదము దేని కొరకు వచ్చుచున్నదని పరిశోధించి నేర్చుకొనుట ప్రయోజనకరమైన విద్యగా నుండును.
దేవుడు వెలుగైయున్నాడు. కనుక ఆ దేవునితో ఐక్యముగల వారము కావలెనన్నచో మనము చీకటియందు నడువక వెలుగులో నడచువారముగనుండవలెను. అట్లు వెలుగులో నడచినచో మనలను మనమే తీర్పు తీర్చుకొని మన పాపములను ఒప్పుకొందుము. ఆ విధముగా యేసుక్రీస్తు యొక్క రక్తము సకలపాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు క్రీస్తు తండ్రి యెదుట మన కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా క్రియ జరిగించును. ఈ విధముగా ఐక్యమందు నడచుట యొక్క ఫలమే ప్రేమ. దేవుడు ప్రేమలేని వాడని ఎవడైన తలంచినట్లయితే వాడు దేవునిని ఎరిగి యుండలేదు. ప్రేమ అనునది వట్టి మాట కాదు; అది క్రియ. ప్రేమ పొందవలసినది కాదు. ఇచ్చునది. ఎట్టి నిబంధనయు లేని ప్రేమయే దేవుని ప్రేమ. సత్య దేవుడును నిత్య జీవము గల క్రీస్తుతో గల సహవాసమందు జీవించు ఒకనికి ఆయన యొక్క జీవము గల అనగా స్వభావము యొక్క శ్రేష్ఠత వుండి తీరవలెను. యోహాను యొక్క పేరు యీ పత్రికలలో ఎచ్చటను కనిపించనప్పటికిని యోహాను వ్రాసిన మొదటి పత్రికలని శీర్షిక దీనికివ్వబడెను.
ఉద్దేశము:- క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచుట: అబద్ధ బోధనలను ఖండించుట.
గ్రంథ కర్త:- అపొస్తలుడైన యోహాను.
ఎవరికి వ్రాసెను?:- ఏదైనను ఒక గుర్తించబడిన సంమమునకు వ్రాసినది కాదు. అన్యజనుల సంఘముల కొరకైన ఒక కాపరి పత్రికగా యిది వ్రాయబడెను. సర్వమునందుగల విశ్వాసులకందరికిని వ్రాయబడినది.
వ్రాయబడిన కాలము:- క్రీ.శ.90లో ఎఫెసునందుండి వ్రాయబడెను.
ఆంతర్యము:- పత్రికను వ్రాయునపుడు యోహాను వృద్ధుడును ఆనాడు జీవముతో నున్న ఒకే అపొస్తలుడగును. అప్పుడతడు పత్మాసు దీవికి కొనిపోబడలేదు. క్రీస్తును నేరుగ చూచినవాడను రీతిలో ఆనాటి నూతన తరము వారైన విశ్వాసులకు దేవుని పై గల స్థిరమైన విశ్వాసమును, ధైర్యమును భాగించుటకు మిక్కిలి అధికారముతో వ్రాయబడిన పత్రిక.
ముఖ్య పదజాలము:- దేవునితో గల సహవాసము.
ముఖ్య వచనములు:- 1 యోహాను 1:3-4; 1 యోహాను 5:11-13.
ముఖ్య అధ్యాయము:- 1యోహా:1. యోహాను 15, 1 యోహాను 1 మొదలగునవి దేవునితో గల సహవాసమును ముఖ్య పరచు ఒక ముఖ్యమైన లేఖన భాగములగును. యోహాను 15 క్రీస్తునందు జీవించవలసిన ముఖ్యత్వమును గూర్చి వివరించుచున్నది. దాని మరియొక్క భాగమును 1యోహాను 1లో చూడగలము. క్రీస్తుతో గల సహవాసమునకు నాశనము వచ్చునప్పుడు మనము దేవుని చెంత నుండి పాప క్షమాపణను, పరిశుద్ధతను పొందుకొని తిరిగి ఆ సహవాసమునకు మరలి రావలెనని యీ అధ్యాయము బోధించుచున్నది.
గ్రంథ విభజన:- అబద్ధ బోధనల తుఫాను వంటి ప్రచారము అపొస్తలుల ఉపదేశమును సవాలునకు పిలుచు పరిస్థితిలో దానిని ఎదిరించి పరిశుద్ద క్రైస్తవ జీవితమును స్థిరపరచుకొనుటకై విశ్వాసులను ప్రోత్సహించుట కొరకు యీ పత్రిక వ్రాయబడెను. 2 పేతురు, యూదా వంటి పత్రికలవలె ఎదిరించుటయును, నెలకొల్పుటయునైన రెండు వైపులు యీ పత్రికకు గలవు. ఒక వైపు అబద్ద బోధనలను విసర్జించగా మరియొక వైపు సత్యము యొక్క జ్ఞానము ప్రకారము జీవించుటకు చదువరులకు సలహానిచ్చు చున్నది. దేవునితో గల సహవాసమే యీ పత్రిక యొక్క మూలభావము. రెండు ముఖ్య భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) దేవుని సహవాసము యొక్క మూలము. – 1Joh,1,1-2,27.
(2) సహవాసము యొక్క అనుచరణ విధానము – 1Joh,2,28-5,21.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 62వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 5; చారిత్రక వచనములు 100; నెరవేర్చబడని ప్రవచనములు 5.
పేతురు యొక్క మొదటి పత్రిక సంఘపు వెలుపలి వారి సమస్యలను సరిదిద్దునపుడు రెండవ పత్రిక సంఘపు లోపలి సమస్యలను సంధించవలసినదిగా నుండెను. అపాయకరమైన అబద్ధ బోధనలను బోధించు బోధకులను ఖండించి మాటలాడుచున్నాడు. వారి వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకొనునట్లు బుద్ధి చెప్పుచూ అతడు ఈ పత్రికను వ్రాసెను. యథార్ధమైన మహిమ, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరప్రేమ, నిష్కపటమైన ప్రేమ మొదలగు వాటిననుసరించి వెంబడించుటయే క్రైస్తవ్యము యొక్క గురి. ఇందుకు వ్యతిరేకముగా అబద్ధ బోధకుల జీవితములో కనిపించునది చూడగా శరీరాశ, స్వార్ధము, దురాశ, స్వలాభాపేక్ష మొదలగునవి. రాబోవు కాలములో జరుగనైయున్న న్యాయ తీర్పును వారు హేళన చేయుచు నిరాకరించి ఇప్పుడు కనిపించునదే భవిష్యత్కాలపు మాదిరి అను మనస్సుతో జీవించుచున్నారు. దేవుని న్యాయ తీర్పును జ్ఞాపకము చేసికొని దాని వెలుగులో పరిశుద్ధతను, నిష్కల్మషమైన జీవితము గడుపుటకు అతడు విశ్వాసులను పిలుచుచున్నాడు.
“యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు” అని 2 పేతురు 1:1 లో పత్రిక లేఖికుని గూర్చి విశదముగా చెప్పబడుచున్నది.
ఉద్దేశము:- అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక నిచ్చుట, వీరు విశ్వాసమునందును జ్ఞానమునందును ఎదుగుటకు పిలుచుట.
గ్రంథకర్త:- పేతురు.
ఎవరికి వ్రాయుచున్నాడు?:- సంఘములకు
వ్రాసిన కాలము:- ప్రియులారా ఈ రెండవ వత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను అని 2 పేతురు 3:1లో సూచించి చిన్న ఆసియలోని అదే విశ్వాసులను మనస్సునందుంచుకొని ఈ పత్రిక వ్రాయబడినది. అయినను 2 పేతురు 1:1 లో చెప్పుచున్న “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” అను పదజాలము మిక్కిలి చదువ ప్రోత్సాహపరుప సూచించునట్టిదిగాను భావింపవచ్చును. సంమములో నుండి వెలువడినవియును, అందు మూలముగా మిక్కిలి ఆపదను పెంపొందించునట్టివిగానున్న అబద్ధ బోధకులకు బుద్ధి చెప్పుటకు పేతురు ఈ పత్రికను వ్రాసెను. ఇట్టి అబద్ధ బోధకులు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను ఉపదేశమును నిర్మూలము చేయు వ్యతిరేక స్వభావమును క్రమమునకు విరుద్ధమైన బ్రతుకును పురికొల్పిరి (2 పేతురు 3:1-7).
ఈ పత్రిక అపొస్తలుల మరణమునకు కొంచెము ముందుగా రోమాలో నుండి వ్రాయబడినదిగా యుండియుండవచ్చును (2 పేతురు 1:14). పేతురు క్రీ.శ 64 నుండి 66 వరకు మధ్య కాలములో హతసాక్షియాయెను. తిమోతి రోమాలో నున్నప్పుడు పేతురు ఉండి యుండినట్లయితే అతనిని గూర్చిన సూచనలు ఇందులో కనబడియుండవలెను.
ఆంతర్యము:- తన ఆఖరి రోజులు సమీపించెనని పేతురు గుర్తించెను (2 పేతురు 1:13-14). గనుకనే తన హృదయాంతరంగము నుండి తన తరువాత ఏమి సంభవించునది వ్రాయుచున్నాడు. ముఖ్యముగా అబద్ధ బోధకులను గూర్చియు సువార్త యొక్క నిశ్చలమైన నిజత్వస్థితిని గురించియు జ్ఞాపకము చేయుచున్నాడు. ముఖ్య పదజాలము:- అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరికగా నుండుడి.
ముఖ్య వచనములు:- 2 పేతురు 1:20-21; 2 పేతురు 3:9-11.
ముఖ్య అధ్యాయము:- 2 పేతురు 1.
గ్రంథ విభజన: – మొదటి పత్రిక జీవవాక్యము ద్వారా రానైయున్న నూతన జన్మను గూర్చి దృఢముగా చెప్పునపుడు రెండవ పత్రిక కృప ద్వారాను క్రీస్తునందలి జ్ఞానముగల ఎదుగుదలకు ప్రధానత్వమును యిచ్చుచున్నది. మూడు ముఖ్య భాగములు ఈ వత్రికనందున్నవి.
క్రైస్తవ ధర్మమును ఏర్పరచుట.- అధ్యాయము 1.
అబద్ధ బోధకులకు శిక్షా తీర్పు. – అధ్యాయము 2.
క్రీస్తు యొక్క రాకడ పట్ల గల విశ్వాసము. – అధ్యాయము 3.
కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 61వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 61; ప్రశ్నలు 2; చారిత్రక వచనములు 51; నెరవేరిన ప్రవచనములు 2; నెరవేరని ప్రవచనములు 8.
ఉద్దేశము:- శ్రమలనుభవించు క్రైస్తవులను విశ్వాసములో దృఢపరచి ఉత్సాహపరచుట.
గ్రంథకర్త:- పేతురు.
ఎవరికి వ్రాసెను?:- యెరూషలేము నుండి తరమబడినవారును చిన్న ఆసియలో ఇక్కడ అక్కడ చెద రిపోయి జీవించుచున్న క్రైస్తవులకును, అన్ని చోట్లనున్న విశ్వాసుల కొరకును.
వ్రాసిన కాలము:- సుమారు క్రీ.శ.64.
ఉద్దేశము:- నీరో చక్రవర్తి కాలమునందు జరిగిన గొప్ప ఉపద్రవకాలములో పేతురు రోమాలో ఉండియుండ వచ్చును. (ఈ ఉపద్రవములో పేతురు కూడ హతసాక్షియైనట్లు నమ్మబడుచున్నది). రోమా సామ్రాజ్యమంతటను క్రైస్తవులు తమ విశ్వాసనిమిత్తమై ఉపద్రవపరచబడియు, హత్య చేయబడి యుండియున్నందున యెరూషలేము సంమము యొక్క విశ్వాసులు మధ్యధరా సముద్ర ప్రాంతములలో చెల్లాచెదురై జీవించవలసిన సంభవము ఏర్పడెను. శ్రమల మధ్యలో వాటితో పోరాడుచూ ముందుకు సాగివెళ్లుచుండిన విశ్వాసులకు వ్రాయునపుడు వారు వీరులవలె పేరుగాంచవలెననియు క్రీస్తు రాకడకొరకును ఆయన చిత్తము నెరవేర్చుటకును వేచియుండవలెననియు పేతురు బోధించుచుండెను. వారి యొక్క గుణమును, క్రియలును నిష్కళంకముగా ఉండవలెను. ఒక జీవముగల నమ్మకము నిమిత్తము తిరిగి జన్మించినవారై, వారిని పిలిచిన పరిశుద్ధతకు తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించవలయును. అటువంటి సేవా ఫలితము విధేయతద్వారా మూలాధారముగా కలిగిన ఒక ప్రవర్తనగా పరిమళించును. అన్యజనులు ప్రభుత్వమునకును బానిసలు వారి యజమానులకును భార్యలు భర్తలుగా నున్న వారికిని క్రైస్తవులు ఒకరి కొకరును లోబడియుండవలెను. ఇటువంటి విధేయత గలిగిన ఒక జీవితమును గూర్చి దృఢముగా చెప్పిన తరువాత మాత్రమే పేతురు శ్రమలు అనునట్టి కఠినమైన భాగమును గూర్చి మాటలాడుచున్నాడు. తనకు సంభవింపనైయున్న అగ్నిపరీక్ష ఒక నూతనమైనదని క్రైస్తవులు భావించకూడదు (1 పేతురు 4:12). క్రీస్తు యొక్క శ్రమలలో క్రైస్తవులు పాలి భాగస్తులగునప్పుడు వారు సంతోషించవలయును. శ్రమలలో సంతోషించు స్వభావమే ఆత్మీయ జీవము యొక్క నిజమైన సూచన. దేవుని యొక్క ప్రియమైన హస్తము క్రింద తగ్గించుకొనియుండునట్టి జీవితము యొక్క మిక్కిలి ఉన్నతమైన మహిమ అదియే.
ముఖ్య వ్యక్తులు:- పేతురు, సిల్వాను, మార్కు.
ముఖ్య స్థలములు:- యెరూషలేము. రోము, పొంతు, గలతీయ, కదొకియ, చిన్న ఆసియ, బితూనియ. ముఖ్య పదజాలము:- క్రీస్తు కొరకు శ్రమననుభవించుడి.
ముఖ్య వచనములు:- 1 పేతురు 1:10-12; 1 పేతురు 4:12-13.
గ్రంథ విశిష్ఠత:- తనకు చెందిన కొన్ని శ్రేష్టమైన పోలికలను పేతురు ఉపయోగించుచున్నాడు. జీవము గల రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన కట్టడమే సంఘము. అనుగ్రహించు కార్యమును ప్రభువు యొద్ద నుండి అతనికి దొరికెను (1 పేతురు 2:5-9). సంఘమును గురించి చెప్పునపుడు జీవముగల రాళ్లనియు, కాపరి గొర్రెలు అనియు ఉపయోగించునది పేతురుయొక్క శ్రేష్ట ప్రవర్తనయైయున్నది.
ముఖ్య అధ్యాయము:- 1 పేతురు 4. ఒక క్రైస్తవ సాక్షికి సంభవించు హింసలును, ఉపద్రవములను, ఏ విధముగా ఎదుర్కొనవలెననునదే దానిని గ్రహించుకొనుట క్రొత్త నిబంధన వివరణలో ప్రధానస్థానమును అధిష్టించినది ఈ అధ్యాయమే. క్రీస్తు యొక్క శ్రమలు మనకొక మాదిరి మాత్రమే గాక ఆయన శ్రమలతో పాలి భాగస్తులనుగా మారునపుడు ఉత్సహించు అర్హతయును కలదు.
గ్రంథ విభజన:- క్రైస్తవులకు శ్రమలు అధికమగుచుండిన ఒక లోకములో జీవించు పరదేశులకే పేతురు తన పత్రికను వ్రాయుచున్నాడు. క్రీస్తు కొరకు జీవించుట వలన శ్రమలు సహించు పరిస్థితిలో యేసుక్రీస్తు నందు వారికున్న జీవముగల నమ్మకము యొక్క నిజత్వము జ్ఞాపకము చేసికొను ఆదరణయు, ఉత్సాహమును ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క సత్యవంతమైన కృపలో స్థిరపడి యుండుట ద్వారా ఆ అగ్ని పరీక్షను సహించు భాగమును వారు పొందెదరు (1 పేతురు 5:12; 1 పేతురు 4:12). వారు అనుభవించుచున్నట్టి వేదనల తరువాత దేవునికి ఒక ఉద్దేశమున్నది. ఈ పత్రిక వరుసక్రమములో మూడు కారణములను తెలుపుచున్నది.
విశ్వాసి యొక్క రక్షణానుభవము. 1Pet,1,1-2,12.
విశ్వాసిలో బడి యుండుటకు కావలసిన అవసరత. 1Pet,2,13-3,12.
విశ్వాసి సహించవలసిన ఉపద్రవము. 1Pet,3,13-5,14.
కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 60వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 105; ప్రశ్నలు 4; చారిత్రకవచనములు 92; నెరవేరిన ప్రవచనములు 3; నెరవేరని ప్రవచనములు 10.
క్రియలేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున్నాడు.
విశ్వాసమనునది శోధనలలో ఔన్నత్యతను అధిష్ఠించుచున్నది. విశ్వాసము శోధనలకు లోబడక చెడు దురాశలకు స్థానమివ్వక దీర్ఘశాంతము, దృఢత్వము మొదలగు వాటిని బయలుపరచుచున్నది. యాకోబు యొక్క అభిప్రాయానుసారముగా విశ్వాసము, పక్షపాతము ఒకటిగా ఏకీభవించవు. విశ్వాసము నాలుకను స్వాధీనపరచుకొను శక్తిని యిచ్చుచున్నది. చిన్నదైనను గొప్ప శక్తి గల ఈ ఒకే కళ్లెముతో స్వాధీనపరచుకొనుట అవశ్యకము. విశ్వాసమునకు అట్టి సామర్థ్యమున్నది. పరలోక జ్ఞానమును సంపాదించుకొని ఇహలోక జ్ఞానమును విడిచి పెట్టుటకును విశ్వాసము సహాయపడుచున్నది. విశ్వాసము ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునికి లోబడుచున్నాము. సాతానును ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నాము. చివరిగా విశ్వాసము ప్రభువు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘశాంతముతో ఎదురు చూచుచున్నది. ఇబ్బందులందును, శ్రమలలోను సణుగుగొణుగు అలవాటును అనిశ్చయముగా వదలి పెట్టుచున్నది.
ఉద్దేశము: – యధార్ధమునకు విరుద్ధమైన అలవాట్లను బహిరంగపరచి చూపించుటయు నిజమైన నియమములను నేర్పించుటయు.
గ్రంథకర్త:- క్రొత్త నిబంధనలో యాకోబను పేరుగల నలుగురు వ్యక్తులను చూడగలము. ఇస్కరియోతు యూదాకాని యూదాయను శిష్యుని తండ్రియైన యాకోబు అల్ఫయి కుమారుడును పండ్రెండు శిష్యులలో ఒకడునైన యాకోబు, జెఫన్యా యొక్క కుమారుడును యోహాను యొక్క సహోదరుడును నైన యాకోబు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు మొదలగువారే ఆ నలుగురైయున్నారు. వీరిలో నాల్గవదిగా చెప్పబడిన వాడు (మత్తయి 13:55; మార్కు 6:3; గల మార్కు 1:19). గడచిన దినములలో యెరూషలేము యొక్క సంఘపు స్థంభములలో ఒకడుగా ఎంచబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. (అపో. కార్యములు 12:17; Acts,15,13-21-21,8 గల అపో. కార్యములు 2:9; అపో. కార్యములు 2:12). ఈ యాకోబే వంశపారంపర్య నమ్మకస్తుడైన ఈ పత్రిక గ్రంథకర్త. పరిశుద్ధ వాక్యములో నుండి లభించు సాక్ష్యార్ధములు ఈ నమ్మకమునకు ఆధారములైయున్నవి. నీతిమంతుడైన ఈ యాకోబును గూర్చి పరిశుద్ధ గ్రంథమునందుండియు వంశపారంపర్యం నుండియు మనమెరిగిన వివరములను దృఢపరచుటయే ఈ పత్రిక యొక్క ఆంతర్యం.
ఎవరికి వ్రాసెను?:- పాలస్తీనాకు వెలుపలనున్న అన్యుల మధ్యలో నివసించిన మొదటి శతాబ్ద యూదా క్రైస్తవులకు వ్రాసెను.
వ్రాయబడిన కాలము:- క్రీ.శ.49 (యెరూషలేము కార్య నిర్వహణ సమావేశము జరిగిన క్రీ.శ.50నకు పూర్వము.
ఆంతర్యము: – యెరూషలేము సంఘ కార్య నిర్వాహకులును శ్రమలకు గురియైన క్రైస్తవులపై యాకోబుకున్న చింత ఈ పత్రికయందు ప్రతిఫలించుచున్నది.
ముఖ్య పదజాలము: – క్రియా పూర్వకమైన విశ్వాసము.
ముఖ్య వచనములు: – యాకోబు 1:19-22; యాకోబు 2:14-17.
గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక క్రొత్త నిబంధన పుస్తకములలో మొదటి పుస్తకముగా పరిగణింపబడుచున్నది. యాకోబు క్రీ.శ. 62లో హతసాక్షిగా మరణమాయెనని జోసిఫస్ అను చరిత్ర గ్రంథకర్త చెప్పుచున్నాడు.
ముఖ్య ఆధ్యాయము:- యాకోబు 1. క్రైస్తవ జీవితములో చాల యీక్కట్లైనన ఒక భాగము. శ్రమలు మరియు శోధనలకు సంబంధించినవిగానున్నవి. వీటి రెండింటికిని మనయొక్క సరియైన అనుసరణము ఏదై యుండవలెననునది ఈ అధ్యాయమునందు యాకోబు వెలిబుచ్చుచున్నాడు. శ్రమలు సంభవించునపుడు దానిని సంతోషముగా భావించుడి. శోధనలు కలుగజేయువాడు దేవుడు కాదు అనునదియు మనము విజ్ఞప్తినుంచుకొనవలెను.
గ్రంథ విభజన:- జ్ఞానము గల పుస్తకముల యొక్క సాహిత్య శైలిలో మంచి భాషలో ఈ పత్రిక క్రొత్త నిబంధన యొక్క “ నీతియుక్తమైన పలుకు ”లుగా పరిశుద్ధ గ్రంథ పారాయణులు భావించుచున్నారు. పాతనిబంధనలోని జ్ఞాన పుస్తకముల ద్వారా యాకోబు లోతైన ఆకర్షతోణ ఈ పుస్తకము వ్రాసెను. అదే ప్రకారముగా కొండ మీది ప్రసంగము ఆయనను ఆకర్షించినది. అన్యాయమునకును, అధర్మమునకును ఎదిరించు అతని యొక్క పరిస్థితి “క్రొత్త నిబంధన యొక్క ఆమోసు ” అను పేరు అతనికి చెందియున్నది. మూడు ముఖ్య భాగములుగా ఈ పుస్తకమును విభజింపవచ్చును.
విశ్వాసము యొక్క శోధన. – యాకోబు 1:1-18.
విశ్వాసము యొక్క ప్రత్యేక లక్షణములు. – James,1,19-5,6.
విశ్వాసము యొక్క విజయము. -యాకోబు 5:7-20.
కొన్ని గుర్తింపు వివరములు: – పరిశుద్ధ గ్రంథము యొక్క 59వ పుస్తకము; అధ్యాయములు 5; వచనములు 108; ప్రశ్నలు 24; చారిత్రక వచనములు 100; నెరవేరిన ప్రవచనములు 8.
పాలస్తీనాలోని అధికమైన యూదులు క్రైస్తవ విశ్వాసమునకు వచ్చిన పిదప క్రైస్తవులకు ఆ రోజులలో అధికముగా వచ్చిన ఉపద్రవము నుండి తప్పించుకొను నిమిత్తము యూదమతమునకు తిరిగి వెళ్ళుటకైన అభిప్రాయమును విలువరచిరి. ఈ విధముగా దిగజారిపోక ముందుకు సాగుటకును, పూర్ణజ్నామును పొందుటకయును ఈ గ్రంథ రచయిత వారికి బోధించెను. యూద మతముకన్నను క్రీస్తు ఎంతో నిజమైన వాడను సత్యమే అతడు చెప్పునట్టి బోధ యొక్క అంతర్భావము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడైనందున దూతలకన్నను ప్రభావము గలవాడు. సమస్తమును సృజించినవాడగుటచే మోషే కన్నను శ్రేష్టుడు. అహరోను యొక్క యాజకత్వము కన్నను క్రీస్తు యొక్క యాజకత్వము శ్రేష్ఠమైనది. ఎందుకనగా క్రీస్తు నిత్యమైన ఒకే బలిని చెల్లించెను. ఆయన మిక్కిలి మహిమకరమైన ఒక నిబంధనకు మధ్యవర్తియైనందున ధర్మశాస్త్రము కన్నను శ్రేష్టమైనవాడు. క్లుప్తముగా చెప్పవలయునంటే యూదమతములో వారికేర్పడిన నష్టము కంటెను అనేకరెట్లు క్రీస్తు మూలముగా ఈ విశ్వాసుల ద్వారా పొందగలము. క్రీస్తులో ముందుకు సాగునపుడు శోధింపబడిన ఒక విశ్వాసమును, ఆత్మీయబోధనలు సత్క్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలములగుచున్నవి. ఇదే హెబ్రీ పత్రిక యొక్క వాదము.
ఉద్దేశము: – ప్రభువు యొక్క పరిపూర్ణత్వమును, ఔన్నత్యమును బయలుపరచుట.
రచయిత:- పౌలు
ఎవరికి వ్రాసెను?: – పాలస్తీనాలోని హెబ్రీ (యూద) క్రైస్తవులకు.
వ్రాసిన కాలము:- సామాన్యముగా యేరుశలేము దేవాలయము ధ్వంసము చేసిన క్రీ. పూ. 70కు ముందుగా నుండవచ్చును. ఎందుకనగా దేవాలయ పరిచర్యలను, బలులను మత ఆచారములను గూర్చి ఇందు చెప్పబడుచున్నది. దేవాలయము నాశనము చేయబడిన దానిని గూర్చిన సందర్భములిందు లేవు. సుమారు క్రీ.పూ. 67 లో ఇది వ్రాయబడినట్లుగా భావింపబడుచున్నది.
అంతర్యము: – యూదుల చేతను, రోమా సామ్రాజ్యము చేతను ఈ యూద క్రైస్తవులు సముదాయ స్థితిలోను, శరీర స్థితిలోను, ఎక్కువ శ్రమననుభవించుచుండిరి. ప్రభువు యొక్క రెండవ రాకడను క్రైస్తవులు ఆపేక్షతో ఎదురు చూచుచుండిరి. వారి రాజ్యము స్థాపించుకాలము ఇంకను రాలేదు. క్రైస్తవ విశ్వాసము నిజమైనదనియు, క్రీస్తే మెస్సీయ యనియు క్రైస్తవులకు మరల దృఢత్వము కలుగవలసినదిగా నుండెను.
ముఖ్య వ్యక్తులు: – పాత నిబంధన యొక్క విశ్వాసవీరులు.
ముఖ్యమైన పలుకులు:- క్రీస్తు యొక్క ఔన్నత్యము
ముఖ్య వచనములు:- హెబ్రీయులకు 1:3.
ముఖ్య వచనములు: హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 12:1-2.
గ్రంథ శ్రేష్టత:- ఇది ఒక పత్రికగా పిలువబడినప్పటికిని (హెబ్రీయులకు 13:22) శ్రద్ధగా వడియ కట్టబడిన ఒక ప్రసంగము యొక్క రీతిలో అమరియున్నది.
ముఖ్య అధ్యాయము: – అధ్యాయము 11. గ్రంథవచనముల యొక్క ముఖ్యత్వమును శాశ్వతముగా స్థిరపరచబడిన అధ్యాయములలో ఇది ఒకటి. దేవుని వాగ్దానము కాక మరేమియు లేకుండ ఉండినపుడు దేవునిని ఆయన వచనము యొక్క శక్తి ద్వారా మాత్రమేనని అనుకొను వారి యొక్క జాబితా ఇదియైయున్నది. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” ఇవియే ఈ విశబ్వూసవీరుని జీవితమార్గగా బయలుపరుచబడినట్టి సత్యములు.
గ్రంథ విభజన:- క్రైస్తవ యూద మతము కన్నను ఔన్నత్యముగల వాడు అని నిరూపించుటయే ఈ పత్రికను ఏర్పరచిన ఉద్దేశము. ఈ గురిని చేరుటకు గ్రంథకర్త వ్రాసిన కార్యములను మూడు భాగములుగా విభజింపవచ్చును.
క్రీస్తు యొక్క పరిపాలనలోనున్న గొప్పతనము. Heb,1,1-4,13.
క్రీస్తు చేసిన క్రియలలోని గొప్పతనము Heb,4,14-10,18.
క్రీస్తు నందున విశ్వాసము, జీవితము మొదలగు వాటి గొప్పతనము. Heb,10,19-13,25.
కొన్ని గుర్తింపు వివరములు:- గ్రంథములోని 58వ పుస్తకము. అధ్యాయములు 13, వచనములు 303, ప్రశ్నలు 17, చారిత్రక వచనములు 270, నెరవేరిన ప్రవచనములు 9, నెరవేరని ప్రవచనములు 24.