Praise the Lord Brother/Sister
👉 దేవుని పని చేస్తున్న మనం, మన తోటి సహోదరులకు (ముఖ్యంగా కష్టపడి సువార్త చేస్తున్న వారికి) చేయూతనిచ్చి…
వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
👉 ఈ సహాయం….సువార్త చేస్తున్న మన తోటి వారిని ప్రోత్సహించడం కొరకు మాత్రమే! ఏ మాత్రం వ్యర్థంగా ఉపయోగించబడదు.
👉 చాలా మంది మనకు తెలిసిన సహోదరీ/ సహోదరులు సువార్త నిమిత్తం అనేక గ్రామాలు ప్రయాణం చేసి వెళ్తున్నారు.
👉 స్వచ్చందంగా సేవ చేసే ఇలాంటి వారిని…మన వంతుగా ప్రార్ధించి, దేవుడు మనకు ఇచ్చిన వారిని కొంత ఇచ్చి వారిని ప్రోత్సహించాలి.
👉 ప్రతి నెల, మనిషికి 100/- చొప్పున ఒక అకౌంట్ లో జమ చేద్దాం…వాటిని సువార్త నిమిత్తం ప్రయాణ ఖర్చులకు, వినియోగిద్దాం.
👉 ప్రతి నెల ఒక 100/- దేవుని కోసం వినియోగించడం కష్టమేమి కాదు అని మా అభిప్రాయం…
ప్రతి నెల కనీసం 100/- ఒకవేళ మీకు ఎక్కువ ఇవ్వాలి అని అనిపించినా కూడా ఇవ్వవచ్చు
👉 ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా లెక్క చెప్పడం కూడా జరుగుతుంది. ( So ఎక్కడా డబ్బులు వ్యర్థంగా పోవు)
👉 ప్రతి నెల ఒక రిపోర్ట్ కూడా Prepare చేసి గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది.
(OR)
తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయములు
👉 అనేకమంది ప్రేమతో ఇస్తున్న ఈ సహాయాన్ని ఏ మాత్రం దుర్వినియోగం చేయవద్దు.
👉 మీకు ఖచ్చితంగా తప్పనిసరిగా సహాయం కావాలి అంటే మాత్రమే Request పెట్టండి.
👉 ఈ సహాయం మీకు కొంత ఊరట నివ్వడానికి మాత్రమే…అంతేకాని మీరు దేవుని మీద ఆధారపడకుండా చేయడానికి కాదు అనే విషయం కూడా గమనించగలరు.
👉 మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రయాణం ఖర్చులు వెళ్లి తిరిగి రావడానికి ఎంత అవుతున్నాయి అనేది పూర్తి సమాచారం మాకు 10 Days ముందుగానే తెలియజేయవలసి వుంటుంది.
👉 ముందుగా తెలియజేయడం వలన మీకు ఇవ్వవలసిన సహాయాన్ని ఒక అంచనా వేసి మీకు ముందుగానే అందజేయడం జరుగుతుంది.
👉 ఒకవేళ మీరు ఈ సహాయాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలిస్తే ఇంకా ఎప్పటికీ మీరు ఈ సహాయం పొందుకోలేరు. ( ఇది దేవునికి కూడా అయిష్టమైన పని )
Thank You