ప్రభువు పేరట మీకు వందనములు.
తెలుగు క్రిస్టియన్ ట్రెండ్స్ పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా ఉందని మేము భావిస్తున్నాము.
👉 ఈ పరిచర్య వెనుక ఎంతో మంది ప్రయాస, ఆర్ధిక భారము వుంది. ప్రతి నెల (Server Maintenance and TCT Activities కొరకు -20000/- ల వరకు ఖర్చు అవుతుంది ) కావున ఈ భారమును మాతో పాటు మీరు కూడా కొంచెం పంచుకోగలిగితే…దేవుడు మిమ్మల్ని దీవించి మీ ద్వారా అనేకులను బలపరుస్తాడు తద్వారా దేవుని పని ఇంకా ముందుకు వెళ్తుంది.
👉 5 రొట్టెలు 2 చేపలు – 5 వేలమందికి ఆహారంగా మారడానికి కారణం ఓ చిన్న పిల్లవాడి త్యాగం! మీరు ప్రతినెల దేవునికి ఇచ్చే చిన్న కానుక ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కరు ఈ పరిచర్య ద్వారా దీవించబడడానికి ఉపయోగపడుతుంది.
👉 ప్రతినెలా ఒక కనీసం 100/- లేదా మీరు దేవునికి ఇవ్వగలిగినంత కానుకను తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి.
👉 ఈ పరిచర్య ముందుకు వెళ్లాలంటే దేవుని కృప మరియు మీరు ఇచ్చే అమూల్యమైన కానుక ఎంతో అవసరం…కావున ప్రార్ధించండి, మీ వంతుగా సహకరించండి.
👉 మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని పనిలో వాడబడుతుంది. మనుష్యులకు ఇస్తే వారు మర్చిపోతారేమో కాని దేవునికి ఇస్తే ఆయన తిరిగి మనకు ఇస్తాడు. దేవుడు మీకు ఇవ్వాలని, మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నట్లయితే…ఈ క్రింద వున్న బటన్ క్లిక్ చేయండి.