ఆగక సాగుమా సేవలో సేవకా
Raj Prakash Paulఆగక సాగుమా సేవలో సేవకా
ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక
1. పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు
విడువడు నిన్ను యెడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు
2. తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము
ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుమా