ఆరాధన అధిక స్తోత్రము

Akumarthi Daniel
520 Views

ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)

పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన||

కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం ||ఆరాధన||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account