Chorantians Bible Quiz
View Allఅనురాగ ప్రియుడా యేసయ్యా
Palepogu Lazarbabuఅనురాగ ప్రియుడా యేసయ్యా నిను ఘనపరచెద
హృది సింహసనాసీనుడా నిను కీర్తించెద
ఆనందముతో సంగీతముతో హృదయార్పణతో నీ సన్నిధిలో నే పాదెద
గీతం స్తుతి గీతం – గీతం స్తోత్ర గీతం
కృపా సరిగమలు పాడుచున్నది నా ప్రాణము
కలతలసీమలో కలిమి లేమిలో నీ స్తుతిసాధనగా
పరిపూర్ణతతో.. ప్రేమరాజ్యములో…నిను దర్శించాలని
ప్రాగేశ్వరుడా పానార్పణమై పరవశించినే పాడెద
గీతం స్తుతి గీతం – గీతం స్తోత్ర గీతం
దివ్య సంగతిని చాటుచున్నది నా తనువు
సామాన్యుడనుసింహాసనమిచ్చి ఘనపరచావని
నా సదనములో…ఆసీనుడవై…వృద్ధి చేశావని
ఓ..శ్రీమంతుడా నమస్కరించి కృతజ్ఞతతో నే పాడెద
గీతం స్తుతి గీతం – గీతం స్తోత్ర గీతం