ఆరాధన ఆరాధన ఆరాధన నికేనైయా
ఆరాధన ఆరాధన ఆరాధన నికేనైయా /(2)
రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన /(2)
నీకె మా ఆరాధన
1. నీవే మా ఆశ్రయదుర్గము
నీవే మా దాగు స్థలము (2)
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)
2. నీవే మా పోషకుడవు
నీవే మా జీవనాధారము (2)
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)
3. నీవే మా సృష్టికర్తవు
నీవే మా దేవది దేవుడవు (2)
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)
4. నీవే మా ప్రాణ ప్రియుడవు
నీవే మా అతిశయ స్పదము (2)
యుగయుగాలకు నిత్యము కొనియాడెదము నిన్నె
తరతరములకు స్తుతులు అర్పించెదము నీకె (2)