Chorantians Bible Quiz
View Allఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం
Sathish Kumarఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం – అన్నింట ఘన నామం 2)
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేవేనోళ్ళతో స్తుతి నే పాడెదా… (2)
యేసునందే సత్యం – యేసులోనే మార్గం
యేసే నా నిత్యజీవము (2)
1. ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటె హెచ్చైనది (60
ఆ నామమందే రక్షణ సోదరా (2)
యేసయ్య రక్తము చిందించెగా (2)
యేసే నా రక్షణ – యేసే విమోచన
యేసే నా నిరీక్షణా (2)
2. ప్రభునామము ఎంతో బలమైనది
అవవాది క్రియ లయవరుచునది (2)
భయమేల నీకు ఓ సోదరా 2)
సాతాను సిలువలో ఓడిపోయెగా (2)
యేసు రక్తమే జయం – యేసు నామమే జయం
యేసునందే విజయం (2)