Chorantians Bible Quiz
View Allఆత్మీయుడా నా ఆత్మ దేవుడా
Sathish Kumarఆత్మీయుడా – నా ఆత్మ దేవుడా
ఆదరించుమా – మమ్ము ఆదరించుమా
నీ ప్రజలను – దర్శించుమయ్యా
నీ జనులను – దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా
1. ఆదరణ లేక – ఆశ్రయం లేక
ఆధారం లేక – అల్లాడుతున్న
నీ ప్రజలను – దర్శించుమయ్యా
నీ జనులను – దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా
2. ఆరోగ్యం లేక – ఆనందం లేక
ఆశలే లేక – ఆవిరైపోతున్న
నీ ప్రజలను – దర్శించుమయ్యా
నీ జనులను – దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా
3. ఆప్యాయత కరువై – అనురాగం మరుగై
అందరికి దూరమై – అనాధగ ఉన్న
నీ ప్రజలను – దర్శించుమయ్యా
నీ జనులను – దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా – మమ్మునాశీర్వదించుమా