Chorantians Bible Quiz
View Allభయమేలా ఓ సోదరా
భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి”2″
ఇశ్రాయేలు దేవుడు తోడుండగా – విడువని దేవుడు మనకు ఉండగా
రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా”2″
భయమేలా ఓ సోదరా…….! దిగులేల ఓ సోదరి”2″
1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు
భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి “2”
విడిపించి కాపాడేనే – రక్షించి ఘనపరిచేనే”2″
“భయమేల ఓ సోదరా”
2. చెరసాలలో ఉన్న పౌలు సీలలు
స్తుతియించి కీర్తించెన్ దేవాతి దేవునికి “2”
బలపరచి కనపరచనే నీ మహిమ వివరించునే “2”
“భయమేల ఓ సోదరా”
3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు
స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి దేవునిని”2″
తప్పించి కాపాడేనే — దీవించి ఘనపరిచేనే”2″
“భయమేలా ఓ సోదరా”