Chorantians Bible Quiz
View Allచక్కని బాలుడమ్మ
Sathish Kumarచక్కని బాలుడమ్మ –
చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II
కన్నీయ మరియమ్మ ఒడిలోన –
భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II
1. గొల్లలంతా గొప్ప దేవుడంటు –
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో II 2 II
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి II చక్కని II
2. నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి II 2 II
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి II చక్కని II