చీకటిలో కాంతివి వేదనలో శాంతివి

296 Views

చీకటిలో కాంతివి
వేదనలో శాంతివి (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

సమస్తము సాధ్యం
నీ యందే నా విశ్వాసం (2)
స్థితి గతులన్నిటిని మార్చువాడా
జీవితాలన్నిటిని కట్టువాడా (2)
యేసూ.. నీ సన్నిధిలో సాధ్యం
యేసూ.. నీ సన్నిధే నీ సన్నిధే (2)

అతిక్రమమంతా తుడచువాడా
ఎల్లప్పుడూ కరుణించువాడా
మంచితనము కనపరచువాడా
ఎల్లప్పుడూ దీవించువాడా (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ.. నీ రక్తమే నీ రక్తమే (2)
యేసూ.. నీ రక్తములో సాధ్యం
యేసూ..

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account