Chorantians Bible Quiz
View Allచిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా
చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2)
పాపమంటే తెలియదు కాని యేసయ్యా
పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||
జీవమంటే తెలియదు కాని యేసయ్యా
నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||