దేవా నా మొరాలకించితివి

188 Views

దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము      ||దేవా||

కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2)
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…      ||దేవా||

కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా (2)
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…      ||దేవా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account